Home
National
Rail Track Seen Hanging In Air After Soil Washes Away Due To Flood In Himachal Pradesh Watch Video
Hanging Rail Track: వరదలతో కొట్టుకుపోయిన మట్టి.. హిమాచల్లో వేలాడుతున్న రైల్వే ట్రాక్.. వీడియో వైరల్
Hanging Rail Track: వరదతో మట్టి కొట్టుకుపోవడం వల్ల.. రైల్వే ట్రాక్ వేలాడుతోంది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ వేలాడుతున్న ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. షిమ్లాతో పాటు అనేక ప్రాంతాల్లో భీకర స్థాయిలో నష్టం వాటిల్లింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వానల వల్ల రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోతున్నాయి. సమ్మర్ హిల్ వద్ద ఉన్న షిమ్లా-కల్కా రైల్వే లైన్ డ్యామేజ్ అయ్యింది. క్లౌడ్బస్ట్ వల్ల భారీ వరద రావడంతో.. రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి ఊడ్చుకుపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ వేలాడుతోంది(Rail Track Hanging). దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇతర ప్రదేశాల్లోనూ రైల్వే ట్రాక్ అక్కడక్కడ ధ్వంసమైంది.
https://twitter.com/Digvijay_Siingh/status/1691010217184493568?s=20
హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 81కి చేరుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

