Punjab | పంజాబ్ మంత్రి విజయ్ సింగ్లా అరెస్ట్..
పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను అవినీతి నిరోధక శాఖ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించడంతో… ఏసీబీ వెంటనే విజయ్ సింఘాల్‌ను అరెస్ట్ చేసింది.
ఈ విషయంపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. మంత్రి విజయ్ సింఘాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాను. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశా. తన శాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ఆయన అంగీకరించారు కూడా. తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు అని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతోనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. . ఇక.. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినట్లు సీఎంఓ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

