CM Bhagwant Mann | రైతులను ఢిల్లీకి కాకుండా లాహోర్‌కు పంపించాలా?: పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
CM Bhagwant Mann | చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మాన్ మాట్లాడుతూ, శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోకి అనుమతించడం లేదని మండిపడ్డారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారన్నారు.
ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తున్నదని వారు ఢిల్లీకి వెళ్లకపోతే, వారిని లాహోర్‌కు పంపించాలా? అని ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13న ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

