వచ్చే ఏడాది మార్చి వరకూ ఉచిత రేషన్ పధకం పొడిగింపు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(జీకేఏవై) పేరిట అందించే ఉచిత రేషన్ పధకాన్ని 2022 మార్చి వరకూ పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ పధకం కింద 80 కోట్ల మందికి జాతీయ ఆహారభద్రత చట్టం కింద ప్రభుత్వం 5 కిలోల బియ్యం, గోధుమలను ఉచితంగా అందచేస్తుంది.
జీకేఏవై పధకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ భేటీ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్-19 కట్టడికి లాక్డౌన్లు విధించడంతో పేదలు జీవనోపాధిని కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పీఎం-జీకేఏవైని జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల కోసం ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

