కరోనా నేపథ్యంలో.. భువనేశ్వర్‌లో ఇంటి వద్దకే పోలీస్ సేవలు

భువనేశ్వర్: ఒడిశాలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ తెలిపారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్పాట్‌కు వచ్చి ఫిర్యాదును స్వీకరిస్తారని చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేస్తామని వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు రాలేకపోవడం, నిస్సహాయ పరిస్థితిలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

