కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ ఆందోళనకరంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి గ్రామాల్లోకి చేరకుండా ప్రతిఒక్కరూ నిరోధించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పంచాయితీరాజ్ దినం సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఏడాది ఇదే సమయంలో దేశమంతా కరోనా వైరస్ తో పోరాడుతోందని ఆ సమయంలో మహమ్మారి పల్లెల్లోకి పాకకుండా నిరోధించాలని తాను పిలుపు ఇవ్వగా మీరంతా సమర్దంగా పోరాడారని ప్రశంసించారు.
ఈ ఏడాది కూడా మహమ్మారిని మన గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు గ్రామస్తుల్లో వైరస్ పట్ల అవగాహన పెంచాలని కోరారు. గ్రామల్లో అందరూ కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా చొరవ చూపాలని ప్రధాని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

