Teacher Romance | స్టడీ టూర్లోరొమాన్స్.. స్టూడెంట్‌తో ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయిన టీచర్
Teacher Romance | ఓ టీచర్ తన స్టూడెంట్‌తో ఫోటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫోటో షూట్ అంతా రొమాంటిక్‌గా సాగిపోయింది.
Teacher Romance | ప్రేమికులు, భార్యాభర్తలు ఫొటోషూట్లలో పాల్గొనడం చూశాం. ఆ జంటలు రొమాంటిక్‌గా ఫొటోలు దిగుతూ తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటుంటారు. కానీ ఓ టీచర్ తన స్టూడెంట్‌తో ఫొటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫొటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫొటో షూట్ అంతా రొమాంటిక్‌గా సాగిపోయింది.
స్టూడెంట్ ఏమో ఎల్లో కలర్ షేర్వానీ ధరించాడు. టీచరేమో పింక్ కలర్ చీర ధరించి మెరిసిపోయారు. ఇక ఇద్దరూ కలిసి పచ్చని చెట్ల మధ్య ఫొటోషూట్ చేశారు. ఆ విద్యార్థి టీచర్ కొంగును లాగుతూ ఉండగా, ఆమెనేమో సిగ్గు ఒలకబోస్తూ తన చేతిలో ఉన్న గులాబీ పువ్వుతో తన ప్రేమను వ్యక్తపరిచినట్లుంది. అక్కడితో ఆగిపోలేదు.. ఆ విద్యార్థి టీచర్‌కు ముద్దు పెట్టి తన ప్రేమను పంచాడు. ఈ ఫొటోషూట్ మరింత రొమాంటిక్ సీన్లోకి వెళ్లిపోయింది. ఏకంగా సదరు విద్యార్థి టీచర్‌ను ఎత్తుకుని, ప్రేమలో ముంచెత్తాడు. టీచర్ కూడా ఆ పిల్లాడికి ముద్దులు పెడుతూ, ఇద్దరూ కౌగిలింతలతో తన్మయత్వం చెందారు. టీచర్, స్టూడెంట్ ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లపూర్ జిల్లాలో వెలుగు చూసింది.
అయితే ఈ షూట్లో పాల్గొన్న మహిళా టీచర్.. మురుగమళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తోంది. స్టూడెంటేమో అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. స్టడీ టూర్‌కు వెళ్లిన సందర్భంగా ఈ ఫొటోషూట్ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. టీచర్ ప్రవర్తనపై విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారి వీ ఉమాదేవి పాఠశాలను సందర్శించి, విచారణ చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

