కార్బివ్యాక్స్ 2, 3 దశల ట్రయల్స్‌కు అనుమతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కార్బివ్యాక్స్ కరోనా టీకాను 5-18 ఏండ్ల వయసు వారిపై 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్ ఈ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ ట్రయల్స్
నిర్వహిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

