మోదీ స్ట్రెయిన్ పేరుతో ప్రధాని ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు : బీజేపీ

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కాషాయ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ టూల్ కిట్ పేరుతో బీజేపీ నేత సంబిట్ పాత్రా ట్విట్టర్ లో పలు ఆరోపణలు చేశారు. భారత్ లో కరోనా వేరియంట్ ను మోదీ స్ట్రెయిన్ గా పిలవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ నేతలతో పాటు రాహుల్ గాంధీ సూచిస్తున్నారని బీజేపీ నేత మండిపడ్డారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మీడియా సమావేశంలో సంబిట్ పాత్రా ఆరోపించారు. మహమ్మారితో తలెత్తిన పరిస్థితిని ప్రధాని మోదీ ప్రతిష్టను మసకబార్చేందుకు వాడుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

