వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలి

- పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్ డిమాండ్
- ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
- రంధావా, ఓపీ సోని డిప్యూటీ సీఎంలు
- చరణ్‌జీత్‌పై ‘మీ టూ’ ఆరోపణలు
- రాజీనామా చేయాలి: రేఖా శర్మ
చండీగఢ్: పంజాబ్ సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా పంజాబ్ తొలి దళిత సీఎంగా రికార్డుల్లోకెక్కారు. ఆయనతో పాటు సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఓం ప్రకాశ్ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతం చన్నీ మాట్లాడారు. కొత్త సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమానికి తమ ప్రభుత్వం మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ప్రమాణ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.
రాష్ర్టానికే అవమానం
చరణ్జీత్సింగ్ను సీఎం చేయడం రాష్ర్టానికే అవమానం అని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఆయనపై ‘మీ టూ’ ఆరోపణలున్నాయని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2018లో చరణ్‌జీత్ సింగ్ ఓ ఐఏఎస్ అధికారిణికి ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్ పంపినట్టు ఆరోపణలున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- agri acts
- panjab new cm
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

