ఓజోన్ గాయం మానిపోతున్నదట
మరో 50 ఏండ్లలో ఓజోన్ రంధ్రం పూర్తిగా కనుమరుగు అవుతుందని అమెరికా సముద్ర, వాతావరణ విభాగం (ఎన్ఓఏఏ) వెల్లడించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: మరో 50 ఏండ్లలో ఓజోన్ రంధ్రం పూర్తిగా కనుమరుగు అవుతుందని అమెరికా సముద్ర, వాతావరణ విభాగం (ఎన్ఓఏఏ) వెల్లడించింది. సూర్యుని నుండి భూమి మీదకు ప్రమాదకరమైన కిరణాలు ప్రసరించకుండా కాపాడే అంటార్కిటిక్ ఓజోన్ పొరకు ఏర్పడిన భారీ రంధ్రం 2070 నాటికి సంపూర్ణంగా మూసుకుపోతుందని ఎన్ఓఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. సంక్లిష్టమైన వాతావరణ, రసాయనిక చర్యల వల్ల దక్షిణార్ధ గోళంలో ప్రతి వసంతకాలంలో ఓజోన్‌కు రంధ్రం ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో కాలుష్య కారకాల వాడకం తగ్గింపుతో పరిస్థితిలో మార్పు వస్తున్నది. క్రమంగా ఈ మార్పులు ఓజోన్ పొర రంధ్రం సమస్యకు శాశ్వత పరిష్కారానికి దారితీయొచ్చని ఎన్ఓఏఏ అంచనా వేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ozone
- Ozone hole
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

