girl kidnapped and raped | స్కూల్‌కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసిన తండ్రి స్నేహితులు.. హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి
girl kidnapped and raped | స్కూల్‌కు వెళ్తున్న బాలికను ఆమె తండ్రి స్నేహితులు కిడ్నాప్ చేశారు. ఒక హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (girl kidnapped and raped) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: స్కూల్‌కు వెళ్తున్న బాలికను ఆమె తండ్రి స్నేహితులు కిడ్నాప్ చేశారు. ఒక హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (girl kidnapped and raped) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలిక ఆటోలో స్కూల్‌కు వెళ్తున్నది. తండ్రి స్నేహితులైన తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఆమె ప్రయాణించిన ఆటోను అడ్డుకున్నారు. బలవంతంగా తమ బైక్‌పై ఎక్కించుకుని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అత్యాచారాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఎవరికైనా చెబితే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు.
కాగా, బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన కుటుంబానికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

