రోహిణి కోర్టు ఘటనపై సీజేఐ విచారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఘటన నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలుగకుండా చూడాలని, ఇందులో భాగంగా బార్, పోలీసులతో మాట్లాడాలని ఆయనకు సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, వచ్చే వారం దీన్ని ప్రాధాన్యతాంశంగా పరిశీలిస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- NV Ramana
- Rohini Court
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

