Nusrat Jahan: మగ పిల్లాడికి జన్మనిచ్చిన నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్
బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్( Nusrat Jahan ) గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కోల్‌కతాలోని నియోతియా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

కోల్‌కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్( Nusrat Jahan ) గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కోల్‌కతాలోని నియోతియా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం రాత్రి ఆమె అక్కడ అడ్మిట్ అయ్యారు. బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. డెలివరీ సమయంలోనూ అతడు అక్కడే ఉన్నాడు. గురువారం ఉదయం కూడా ఆమె హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్న నుస్రత్.. 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ ఏడాది మొదట్లో నిఖిల్‌తో తన పెళ్లి ఇండియన్ చట్టాల ప్రకారం చెల్లదని నుస్రత్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. అంతేకాదు తనకు సంబంధించిన నగలు, వస్తువులను నిఖిల్ అక్రమంగా తన దగ్గరే పెట్టుకున్నాడని, తన అకౌంట్లలోని డబ్బును కూడా తనకు తెలియకుండా వాడుకున్నాడని ఒక ప్రకటనలో ఆమె ఆరోపించారు. గతేడాది నవంబర్ నుంచి ఈ జంట విడిగా ఉంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

