బేబీ బంప్.. ఫోటో షేర్ చేసిన ఎంపీ నుస్రత్ జహాన్

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయిదే ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో బేబీ బంప్ ఫోటోను అప్డేట్ చేసింది. ఇక దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పింక్ సాలువా కప్పుకున్న నుస్రత్.. దయ అన్నింటినీ మార్చేస్తుందని ఆ కామెంట్లో తెలిపారు. ఇటీవల ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఎంపీ నుస్రత్ జహాన్ 2019లో నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ వివాహం భారతీయ చట్టం ప్రకారం జరగలేదని, దానికి గుర్తింపులేదని ఆమె ఇటీవలే వెల్లడించారు. జైన్‌తో ఏర్పడ్డ విబేధాల వల్ల నుస్రత్ ప్రెగ్నెన్సీ వార్తలు గుప్పుమన్నాయి.
భర్త జైన్‌తో తానెన్నెడో విడిపోయానని, కానీ దాని గురించి తానెప్పుడూ మాట్లాడలేదని, ఎందుకంటే వ్యక్తిగత జీవితాన్ని బయట చర్చించలేమని, మేం వేరుపడ్డ అంశం ఆధారంగా ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేరని ఇటీవల జహాన్ అన్నారు. నిఖిల్ జైన్ అక్రమరీతిలో తన అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినట్లు కూడా ఆమె ఆరోపించారు. ప్రస్తుతానికి నుష్రత్ ప్రెగ్నెంట్ అని, మరీ చాన్నాళ్ల నుంచి దూరంగా ఉంటే ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నలు ఇటీవల తలెత్తాయి. ఆ నేపథ్యంలో నుష్రత్ ఆ ప్రకటన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

