స్పామ్ కాల్స్‌కు ఇక స్వస్తి!
దైనా పనిలో బిజీగా ఉన్న సమయంలో లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? ప్లాట్ కొంటారా? అంటూ ఒక్కోసారి పదేపదే కాల్స్ చేస్తూ తెగ విసిగిస్తుంటారు. ఈ స్పామ్ కాల్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
- త్వరలో కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, మే 15: ఏదైనా పనిలో బిజీగా ఉన్న సమయంలో లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? ప్లాట్ కొంటారా? అంటూ ఒక్కోసారి పదేపదే కాల్స్ చేస్తూ తెగ విసిగిస్తుంటారు. ఈ స్పామ్ కాల్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నదని అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. సంబంధిత ముసాయిదా గైడ్‌లైన్స్‌ను ట్రాయ్ ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిపాయి. రిజిస్టర్ కాని మొబైల్ నంబర్లు, అన్వాంటెడ్ కాల్స్ నియంత్రణకు ఇందులో పలు సూచనలు చేసినట్టు పేర్కొన్నాయి. ట్రాయ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికం కంపెనీలు, సంస్థలు భారీ జరిమానాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కాల్స్‌ను గుర్తించడానికి టెలికం సంస్థలు వాటి ఐడెంటిటీని వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు మూడు వేర్వేరు సిరీస్‌లను తీసుకురానున్నట్టు సమాచారం. మార్కెటింగ్ కాల్స్‌కు 140, సర్వీస్ కాల్స్‌కు 160, ప్రభుత్వ ఏజెన్సీల కమ్యూనికేషన్‌కు 111 ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. టెలికం ఆపరేటర్లు ప్రతి కాలర్ పేరు, సెక్టార్‌తో సహా వెల్లడించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి కాల్స్ లిఫ్ట్ చేయాలా వద్దా అన్నది యూజర్లు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

