Home
National
No Country Has Told India To Stop Buying Oil From Russia Said Minister Hardeep Singh Puri
రష్యా నుంచి ఇంధనం కొనవద్దు అని ఎవరూ చెప్పలేదు..
Hardeep Singh Puri:ఏ దేశం నుంచైనా ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పురి తెలిపారు.రష్యా నుంచి ఇంధనాన్ని కొనవద్దు అని ఏ దేశం కూడా తమకు చెప్పలేదని మంత్రి పేర్కొ
న్యూఢిల్లీ: ఏ దేశం నుంచైనా ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పురి తెలిపారు.రష్యా నుంచి ఇంధనాన్ని కొనవద్దు అని ఏ దేశం కూడా తమకు చెప్పలేదని మంత్రి పేర్కొన్నారు. భారత్లో ఉన్న జనాభా దృష్ట్యా, ఇక్కడ ఉన్న వినియోగం దృష్ట్యా .. ఈ నేపథ్యంలో ఎవరి నుంచైనా ఇంధనాన్ని కొంటామని ఆయన అన్నారు. మన విధానాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని, ఇంధన భద్రత, ఇంధనం ఖరీదు చేసే స్థోమత విషయాలను ఆలోచిస్తే, అప్పుడు ఎక్కడి నుంచైనా ఇందనం కొంటామని మంత్రి పురి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

