Nepal PM | నేపాల్ ప్రధాని ప్రచండకు షాక్.. సంకీర్ణంలో చీలిక..!
Nepal PM | నేపాల్ రాజకీయాలు నాటకీయ మలుపు తీసుకున్నాయి. ప్రధాని ప్రచండ తీరుపై అసంతృప్తితో ఉన్న సీపీఎన్-యూఎంల్ చై ర్మన్ కేపీ శర్మ ఓలీ.. నేపాలీ కాంగ్రెస్‌తో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
కాఠ్మాండూ, జూలై 2: నేపాల్ రాజకీయాలు నాటకీయ మలుపు తీసుకున్నాయి. ప్రధాని ప్రచండ తీరుపై అసంతృప్తితో ఉన్న సీపీఎన్-యూఎంల్ చై ర్మన్ కేపీ శర్మ ఓలీ.. నేపాలీ కాంగ్రెస్‌తో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సోమవారం రాత్రి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రొటేషన్ పద్ధతిలో ప్రధాని పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. మరోవైపు తా ను ప్రధాని పదవికి రాజీనామా చేయనని.. ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని ప్రచండ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

