NEET MDS 2024 | నీట్-ఎండీఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం
NEET MDS 2024 | దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశాని కి నిర్వహించే నీట్-ఎండీఎస్ 2024 ప రీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
- ఈ నెల 11 ఆఖరు తేదీ
NEET MDS 2024 | న్యూఢిల్లీ : దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశాని కి నిర్వహించే నీట్-ఎండీఎస్ 2024 ప రీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోగా ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడంతో పాటు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 9 నుంచి 11 లోగా తమ దరఖాస్తులను పంపవచ్చు. నీట్-ఎండీఎస్ 2024 పరీక్ష ఈ నెల 18న జరుగుతుంది. అడ్మిట్ కార్డులను 15న జారీ చేస్తారు. ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 18న ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

