Bike Stunts | ముందొక అమ్మాయి.. వెనుక ఇంకో అమ్మాయితో బైక్‌పై ఫీట్లు చేసిన యువకుడు.. వీడియో వైరల్
దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) మహానగర వీధుల్లో ఓ బైక్‌తో ప్రమాదకరంగా స్టంట్లు (Bike Stunts) చేసిన ముగ్గురిపై పోలీసులు (Mumbai Police) కేసు నమోదుచేశారు. ఓ యువకుడు తన బైక్‌పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్స్ చేశాడు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) మహానగర వీధుల్లో ఓ బైక్‌తో ప్రమాదకరంగా స్టంట్లు (Bike Stunts) చేసిన ముగ్గురిపై పోలీసులు (Mumbai Police) కేసు నమోదుచేశారు. ఓ యువకుడు తన బైక్‌పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్స్ చేశాడు. బైక్ ముందు భాగాన్ని అమాంతం పైకిలేపి అలానే కొద్ది దూరంపాటు తీసుకెళ్లాడు. వారి స్టంట్‌ను మరో బైకర్ వీడియోతీయగా.. పాట్‌హోల్ వారియర్స్ ఫౌండేషన్ (Pothole Warriors Foundation) అనే సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది. బైక్ నంబర్ ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని ముంబై ట్రాఫిక్ పోలీసులను కోరుతూ క్యాప్షన్ జతచేసింది.
దీనికి స్పందించిన పోలీసులు బైకర్‌తోపాటు ఆ ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదుచేసినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారిగురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని.. బైక్ నంబర్‌ను అందులో ఉంచారు. వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.
A case has been registered with BKC Police Station. Investigation into identifying the accused is underway.
If anyone has any information about persons in this video, you can DM us directly. https://t.co/CWGoqzSuaP
— Mumbai Traffic Police (@MTPHereToHelp) March 31, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

