వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ కఠినతరం!
కేంద్ర మోటరు వాహనాల నిబంధనలను సమూలంగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలతోపాటు, గాలి కాలుష్యాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర మోటరు వాహనాల నిబంధనలను సమూలంగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలతోపాటు, గాలి కాలుష్యాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేసింది. ముసాయిదా ప్రకారం, కమర్షియల్ వాహనాల మాదిరిగానే, ప్రైవేట్ వాహనాల యజమానులు కూడా తమ వాహనాలను ఫిట్నెస్, పొల్యూషన్ తనిఖీల కోసం ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లకు తీసుకెళ్లాలి.
ముఖ్యంగా 15 ఏండ్లు పైబడిన వాహనాలకు ఇక్కడ ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయాలంటే చెల్లుబాటయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఇలా తనిఖీలు చేయించాలి. వాహనాలకు పరీక్షలు నిజాయితీగా జరిగినట్లు నిరూపించడానికి డిజిటల్ చెక్‌ను నోటిఫికేషన్ ప్రతిపాదించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీకి ముందు తనిఖీ అధికారి తప్పనిసరిగా ఆ వాహనం జియోట్యాగ్డ్ వీడియోను అప్లోడ్ చేయాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

