Delhi Pollution | గాలి కాలుష్యానికి ఏటా 20 లక్షల మంది బలి
Delhi Pollution | గాలి కాలుష్యం వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖనిజ ఇంధనాలకు బదులుగా పరిశుద్ధమైన, పునరుద్ధరణీయ ఇంధనాలను వాడితే ఈ ముప్పును తప్పించవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది.
Delhi Pollution | న్యూఢిల్లీ: గాలి కాలుష్యం వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖనిజ ఇంధనాలకు బదులుగా పరిశుద్ధమైన, పునరుద్ధరణీయ ఇంధనాలను వాడితే ఈ ముప్పును తప్పించవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో గాలి కాలుష్యం వల్ల ఏటా 21.80 లక్షల మంది మరణిస్తున్నారని, ఈ విషయంలో చైనా తర్వాతి స్థానం మనదేనని తెలిపింది.
పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, రవాణా రంగాల్లో శిలాజ ఇంధనాల వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా అదనంగా 51 లక్షల మంది మరణిస్తున్నట్లు తెలిపింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం వల్ల 83 లక్షల మంది మరణించినట్లు అంచనా. మృతుల్లో 30 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 16 శాతం మంది గుండె పోటుతో, 16 శాతం మంది కాలేయ వ్యాధులతో, 6 శాతం మంది మధుమేహంతో మరణించినట్లు పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

