ఆ మాత్రానికే సహజీవనం అనలేం

- పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్య
చండీగఢ్: ఇద్దరు వ్యక్తులు కొద్ది రోజుల పాటు కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని సహజీవనంగా పరిగణించలేమని పంజాబ్, హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. కలసి ఉన్నంత కాలం ఒకరిపై ఒకరికి బాధ్యత కలిగి ఉండి, మనస్ఫూర్తిగా జీవిస్తే దాన్ని వివాహం వంటి సహజీవనంగా పరిగణించవచ్చని జస్టిస్ మనోజ్ బజాజ్ పేర్కొన్నారు. యువతి కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హర్యానాలోని యమునానగర్ జిల్లాలో జీవిస్తున్న ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. అయితే వీరి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిపై నవంబర్‌లో విచారణ జరిపిన కోర్టు.. ఈ జంటకు 25 వేల జరిమానా కూడా విధించింది. ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఆ యువతి (18 ఏండ్లు), యువకుడు (20 ఏండ్లు) కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు యువతికి వేరే అబ్బాయితో పెండ్లి జరిపించాలని చూడగా, ఆమె ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రేమించిన అబ్బాయితో కలసి నివసిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

