పంజాబ్‌లో కొత్త జిల్లా.. 23వ జిల్లాగా అవతరణ
New district in Punjab: పంజాబ్‌లో కొత్త జిల్లా ఏర్పాటయ్యింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న మాలేర్కోట్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్

అమృత్సర్: పంజాబ్‌లో కొత్త జిల్లా ఏర్పాటయ్యింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న మాలేర్కోట్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ప్రకటించారు. మాలేర్‌కోట్ల ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇన్నాళ్లకు రంజాన్ కానుకగా వారి డిమాండ్ నెరవేరిందని సీఎం పేర్కొన్నారు.
ఇప్పటివరకు మాలేర్కోట్లు సంగ్రూర్ జిల్లాలో భాగంగా ఉండేదని, ఈ క్షణం అది ప్రత్యేక జిల్లాగా అవతరించిందని అమరీందర్‌సింగ్ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పంజాబ్‌లో 13 జిల్లాలు ఉండేవని, నిన్నటి వరకు ఆ సంఖ్య 22 గా ఉన్నదని సీఎం తెలిపారు. తాజాగా మాలేర్‌కోట్ల 23వ జిల్లాగా అవతరించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తాను కొత్త జిల్లాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

