Nana Patole: కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..!
Nana Patole: కేంద్ర ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని

ముంబై: కేంద్ర ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతగాని తనంవల్ల దేశంలో ద్రవ్యోల్బణంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయని ఆయన విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసరాల ధరల పెంపువల్ల సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారం పడిందని పటోల్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 14 నుంచి 19 వరకు మహారాష్ట్ర అంతటా ఆందోళనలు నిర్వహించ తలపెట్టామని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

