మంచు కొండపై మ్యాగీ అమ్మి రోజుకు 15 వేలు
చిన్న వ్యాపారమని తక్కువ అంచనా వేయకూడదని హిమాచల్ ప్రదేశ్లోని ఓ మ్యాగీ విక్రేత నిరూపిస్తున్నాడు. రోహ్తాంగ్ పాస్ రోడ్డు పక్కన చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్న ఆయన సంపాదన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోహ్తాంగ్: చిన్న వ్యాపారమని తక్కువ అంచనా వేయకూడదని హిమాచల్ ప్రదేశ్లోని ఓ మ్యాగీ విక్రేత నిరూపిస్తున్నాడు. రోహ్తాంగ్ పాస్ రోడ్డు పక్కన చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్న ఆయన సంపాదన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకు 60-70 ప్లేట్ల మ్యాగీ, సుమారు 200 కప్పుల టీ విక్రయిస్తున్నట్లు విక్రేత వెల్లడించాడు.
దీని ద్వారా రూ. 6,000 నుంచి 7,000, టీ అమ్మకాల ద్వారా రూ. 8,000 ఆదాయం వస్తున్నది. మొత్తంగా రోజుకు సుమారు రూ. 14,000 నుంచి 15,000 టర్నోవర్ నమోదవుతోంది. గుడ్ల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతున్నది. అయితే ఈ మొత్తం నికర లాభం కాదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

