పప్పూ.. నికమ్మ.. చోర్.. ఇలాంటి పదాలను అసెంబ్లీలో వాడొద్దు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. శాసనసభలో మాట్లాడుతున్న సమయంలో కొన్ని నిషేధిత పదాలను ఆ పుస్తకంలో చేర్చారు. పప్పూ, బంటేదార్, ధోంగీ లాంటి అనుచిత పదాలను సభలో మాట్లాడుతున్న సమయంలో వినియోగించరాదు అని సీఎం అన్నారు. సుమారు 1110 నిషేధిత పదాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. 38 పేజీల ఆ బుక్‌లెట్‌ను హిందీలో రిలీజ్ చేశారు. ధోంగీ(మోసగాడు), నికమ్మ(విలువలేని), చోర్(దొంగ), బ్రష్ట్(అవినీతి), తానాషా(నియంత), గుండే( గుండాలు), జూటే బోల్నా( అబద్దాలు చెబుతున్నాడు), వ్యభిచార్ కర్నా (వ్యభిచారం) లాంటి పదాలను ఇక నుంచి అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో వాడరాదు. నిషేధిత పదాలతో పుస్తకం రూపొందించిన అసెంబ్లీని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- chor
- Madhya Pradesh
- Nikamma
- pappu
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

