రావత్, ఇతరుల భౌతికకాయాల అంబులెన్స్‌లపై స్థానికుల పూల జల్లు

చెన్నై: తమిళనాడులోని కూనూర్‌లో సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. ఈ సందర్భంగా స్థానిక తమిళ ప్రజలు రహదారుల పక్కగా బారులుతీరారు. బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌లపై స్థానికులు పూల జల్లు కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు.
#WATCH | Tamil Nadu: Locals shower flower petals as ambulances carrying the mortal remains of CDS Bipin Rawat, his wife and other personnel who died in the Coonoor Helicopter Crash, leave for Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district pic.twitter.com/dWhw9kG3l9
— ANI (@ANI) December 9, 2021
#WATCH| Tamil Nadu: Locals shower flower petals & chant 'Bharat Mata ki Jai' as ambulances carrying mortal remains of CDS Gen Rawat, his wife & other personnel who died in Coonoor military chopper crash, arrive at Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district pic.twitter.com/fhVIDaf5FL
— ANI (@ANI) December 9, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

