ఉద్దేశపూర్వకంగానే డైట్ పాటించట్లేదు
వైద్యులు సూచించిన విధంగా ఆహారం, మందులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావాలనే తీసుకోవట్లేదని ఎల్జీ వీకే సక్సేనా శుక్రవారం ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: వైద్యులు సూచించిన విధంగా ఆహారం, మందులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావాలనే తీసుకోవట్లేదని ఎల్జీ వీకే సక్సేనా శుక్రవారం ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంటి నుంచి భోజనం వస్తున్నా కావాలని తక్కువ కెలోరీల ఆహారాన్ని కేజ్రీవాల్ తీసుకుంటున్నారని ఎల్జీ విమర్శించారు. ఎల్జీ ఆరోపణలను ఆప్ ఖండించింది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

