కేరళలో ఎల్డీఎఫ్ లీడింగ్.. ఆధిక్యంలో సీఎం విజయన్

తిరువనంతపురం: కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీఎఫ్) లీడింగ్‌లో ఉంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి .. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఎల్డీఎఫ్ 81 స్థానాల్లో, యూడీఎఫ్ 54 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ధర్మదం నుంచి సీఎం విజయన్ లీడింగ్‌లో ఉన్నారు. ఆయన గెలుపు ఖాయంగా తోస్తోంది. ఇక కేరళలో బీజేపీ కూడా కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఇప్పటికే వెయ్యి ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

