రోడ్డుపైనా యుద్ధ విమానాల ల్యాండింగ్

బర్మెర్: అత్యవసర సమయాల్లో రోడ్డుపైనే యుద్ధ విమానాలను ల్యాండింగ్ చేయడానికి వీలుగా మార్పులు చేసిన రాజస్థాన్‌లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్‌ను రక్షణమంత్రి రాజ్‌నాథ్, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలోని 925 జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల పొడువుతో ఈ స్ట్రెచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాయుసేన నిర్వహించిన డ్రిల్‌లో హెర్క్యులస్ సీ-130జే విమానం స్ట్రెచ్‌పై దిగింది. దీంట్లో రాజ్‌నాథ్, గడ్కరీతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- barmer
- Landing airplane
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

