Watch: ఖరీదైన కారుతో రోడ్డుపై స్టంట్లు.. వీడియో వైరల్
stunt with Lamborghini | ఖరీదైన లంబోర్గిని కారుతో రోడ్డుపై స్టంట్లు చేశారు. వేగంగా ప్రయాణించిన ఆ కారు క్రాస్ రోడ్డులో ప్రమాదకరంగా రౌండ్లు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు: ఖరీదైన లంబోర్గిని కారుతో రోడ్డుపై స్టంట్లు చేశారు. వేగంగా ప్రయాణించిన ఆ కారు క్రాస్ రోడ్డులో ప్రమాదకరంగా రౌండ్లు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (stunt with Lamborghini) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో బెంగళూరు ఎంజీ రోడ్డులోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద లగ్జరీ కారైన లంబోర్గినితో విన్యాసాలు చేశారు. ఆ సర్కిల్లో హై-స్పీడ్ డ్రిఫ్టింగ్ స్టంట్ చేశారు. దీంతో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కారుతో ప్రమాదకర విన్యాసాలపై కేసు నమోదు చేశారు. లంబోర్గిని యజమాని, ఆ సమయంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
बेंगलुरु में कल रात का वीडियो।
लेम्बोर्गिनी केए 05 एनआर 0009 एक फ्लाईओवर के नीचे एक सार्वजनिक जंक्शन पर बार-बार Donuts करते हुए देखा गया, जबकि अन्य वाहन मौजूद थे, जिससे सुरक्षा जोखिम पैदा हुआ।
क्या इसपर कोई कारवाही होगी ?
— Kamit Solanki (@KamitSolanki) March 21, 2026
Also Read:
Man Kills Wife Over Dowry | నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం.. కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
fake Aadhaar card scheme | బాలికలను హోటల్‌కు తీసుకెళ్లేందుకు యత్నం.. ముగ్గురు అరెస్ట్
Watch: గ్యాస్ కొరత నేపథ్యంలో.. గ్యాస్ సిలిండర్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

