‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు :కెవిఐసి చైర్మన్

ఢిల్లీ ,జూన్ 11: ‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ తయారీ, విక్రయ హక్కులను ఎవరికీ ఇవ్వలేదని ఖాదీ,గ్రామీణ పరిశ్రమలకమిషన్ (కెవిఐసి) చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై తమ సంస్థ చట్టపరంగా చర్యలను తీసుకుంటున్నదని వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. ఇప్పటికే ఖాదీ పేరును దుర్వినియోగం చేసిన వెయ్యి సంస్థలపై చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- khadi india
- kvic
- kvic chairman
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

