ఢిల్లీ ఎల్జీకి మరోసారి రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ ఫైల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫైల్‌ను గురువారం మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు పంపారు. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సరిదిద్దినట్లు తెలిపారు. అలాగే పథకం అమలుపై హైకోర్టు స్టే ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డోర్‌స్టెప్ డెలివరీ రేషన్ పథకాన్ని (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన) ఎందుకు నిలిపివేయాలి అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

