తమిళనాడు : తమిళనాడు(Thamila Nadu) నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్(Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం(Sworn) చేశారు. ఆదివారం 10 గంటలకు చైన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గవర్నర్ అర్లేకర్ వారితో ప్రమాణం చేయించాడు.
విజయ్ ‘ఎన్నుమ్ నాన్’(విజయ్ అనే నేను)అంటూ తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు 9తొమ్మింది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విజయ్ కుటుంబ సభ్యులు, వామపక్ష నాయకులు, సినీ ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు.
This one moment is >>> 69 films title card goosebumps. 🔥🥵🔥🥵🔥
C. JOSEPH VIJAY ENUN NAAN! pic.twitter.com/V8ldAEOYms
— KARTHIK DP (@dp_karthik) May 10, 2026