ఒబామా వారసుడు జాన్ ఓసోఫ్!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో జార్జియా నుంచి డెమోక్రటిక్ జాన్ ఓసాఫ్ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ప్రస్తుతం సెనేట్‌లో ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన సెనేటర్‌గా నిలిచారు.
న్యూఢిల్లీ: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో జార్జియా నుంచి డెమోక్రటిక్ జాన్ ఓసాఫ్ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ప్రస్తుతం సెనేట్‌లో ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన సెనేటర్‌గా నిలిచారు. 39 ఏండ్ల ఓసాఫ్ ఈ కీలక స్థానాన్ని నిలబెట్టుకోవడంతో 2028 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
2024లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసిన రాష్ట్రంలో తిరిగి ఎన్నికల బరిలో నిలిచిన ఏకైక సెనెట్ డెమోక్రాట్‌గా జాన్ ఓసాఫ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన వాక్పటిమ, వయస్సు, ప్రగతిశీల-మధ్యేవాద విధానాల కారణంగా ఆయనను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో పోలుస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

