Encounter | ఉరీ సెక్టార్లో చొరబాటుకు యత్నం.. మరో ఉగ్రవాది హతం..!
Encounter | బారాముల్ల జిల్లా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించగా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సమాచారం మేరకు నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందింది.
Encounter | బారాముల్ల జిల్లా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించగా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సమాచారం మేరకు నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందింది. ఈ మేరకు సైన్యం నియంత్రణ రేఖకు సమీపంలో అనేక ప్రదేశాల్లో చెక్పోర్టులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించింది. ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు కాల్పులు జరిగాయి.
దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. గోహలన్ ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని సైన్యం తెలిపింది. ఉరీకి సమీపంలో ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు సైన్యం పేర్కొందు. ఉగ్రవాదిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల భద్రతా బలగాలు ఇద్దరు పాక్‌కు చెందిన ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందు. ఇద్దరూ లష్కరే తోయిబాతో సంబంధం ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

