రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ52.. కౌంట్‌డౌన్ షురూ
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Isro) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సీ52 (PSLV C52) రాకెట్‌ను సోమవారం ఉదయం ప్రయోగించనుంది. దీ
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Isro) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సీ52 (PSLV C52) రాకెట్‌ను సోమవారం ఉదయం ప్రయోగించనుంది. దీనికోసం ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. కౌంట్‌డౌన్ ప్రక్రియ 25.30 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. సోమవారం ఉదయం 5.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ52 నింగిలోకి దూసుకెళ్లనుంది.
పీఎస్ఎల్వీ-సీ52 వాహక నౌక ఇది 1710 కిలోల బరువు ఉన్న ఆర్ఐశాట్ (ఈవోఎస్-04), 17.5 కిలోల ఐఎన్ఎస్-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాన్ని విద్యార్థులు రూపొందించారు. యూఎస్‌లోని కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలోని లాబొరేటరీ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్, నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీ, తైవాన్, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం, తిరువనంతపురంలోని ఐఐఎస్టి సహకారంతో రూపకల్పన చేశారు. కాగా, శుక్రవారం రాత్రి 11.59 నుంచి శనివారం ఉదయం 5.59 గంటల వరకు నిర్వహించిన రిహార్సల్ విజయవంతమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Countdown
- ISRO
- pslv
- Sriharkota
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

