Home
National
Iran War Sparks Aluminium Crisis As Diet Coke And Canned Beverages Disappear From Stores
వార్ ఎఫెక్ట్.. డైట్ కోక్కు కొరత
ఇరాన్ యుద్ధం చమురు సంక్షోభాన్నే కాదు, డైట్ కోక్ అమ్మకాలపైనా ప్రభావం చూపింది. యుద్ధ పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో అల్యూమినియం క్యాన్ల కొరతకు దారితీసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇరాన్ యుద్ధం చమురు సంక్షోభాన్నే కాదు, డైట్ కోక్ అమ్మకాలపైనా ప్రభావం చూపింది. యుద్ధ పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో అల్యూమినియం క్యాన్ల కొరతకు దారితీసింది. ఇది భారత్‌లో డైట్ కోక్ అమ్మకాలను దెబ్బతీసింది. మనదేశంలో సాఫ్ట్ డ్రింక్స్‌ను ప్లాస్టిక్ బాటిల్స్‌లో అమ్ముతున్నా, డైట్ కోక్ మాత్రం ఇప్పటికీ అల్యూమినియం క్యాన్లలోనే సరఫరా చేస్తున్నారు.
యుద్ధం కారణంగా క్యాన్ల కొరత వల్ల సరఫరాలను ‘రేషనింగ్’ చేశారని, కొన్ని ఆర్డర్లను నెరవేర్చటం లేదని కోకా-కోలా పంపిణీదారులు ఇద్దరు ‘రాయిటర్స్’తో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే మొత్తం అల్యూమినియంలో 9 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో గల్ఫ్ నుంచి అల్యూమినియం సరఫరా నిలిచిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

