Home
National
Indian Innovator Jitesh Prasad Creates Five Ai Models In Just 13 Days On Shoestring Budget
13 రోజుల్లో ఐదు ఏఐ మోడళ్లు.. జితేశ్ అద్భుతం
ఏఐ మోడళ్లను సృష్టించేందుకు పెద్ద కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెడుతుంటే.. ఇండియాకు చెందిన జితేశ్ ప్రసాద్ మాత్రం తక్కువ ఖర్చుతో 13 రోజుల్లోనే 5 చిన్న ఏఐ మోడళ్లను క్రియేట్ చేశారు.
న్యూఢిల్లీ : ఏఐ మోడళ్లను సృష్టించేందుకు పెద్ద కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెడుతుంటే.. ఇండియాకు చెందిన జితేశ్ ప్రసాద్ మాత్రం తక్కువ ఖర్చుతో 13 రోజుల్లోనే 5 చిన్న ఏఐ మోడళ్లను క్రియేట్ చేశారు. ఏఐ ల్యాబులు లేకపోయినా తన సింగిల్-మ్యాన్ ల్యాబ్ ‘ఉద్గమ్’ ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే అక్టోబర్ 10 నుంచి 23 మధ్య వీటిని రూపొందించి ఏఐ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
లఘు అనే చాట్ మోడల్‌ను కేవలం రూ.12వేలతో రూపొందించారు. శ్రుతి అనే మోడల్ ను 29.5 ఎంబీ సైజులోనే తయారు చేశారు. ఇది హిందీ, ఇంగ్లిష్, హింగ్లీష్ భాషల కోసం రూపొందించిన స్పీచ్-టు-టెక్ట్స్ మోడల్. గార్గి మోడల్ రీజనింగ్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

