Passport | పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో దిగజారిన భారత్.. వీసా లేకుండా ఎన్ని దేశాల్లో ప్రయాణించవచ్చంటే?
ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో ఇండియా ఒక స్థానం పతనమైంది. సోమవారం విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, 2024 ప్రకారం, ఫ్రాన్స్ పాస్పోర్టు అత్యంత శక్తిమంతమైనదిగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
Passport | న్యూఢిల్లీ: ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో ఇండియా ఒక స్థానం పతనమైంది. సోమవారం విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, 2024 ప్రకారం, ఫ్రాన్స్ పాస్పోర్టు అత్యంత శక్తిమంతమైనదిగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఫ్రాన్స్ పాస్పోర్ట్ హోల్డర్స్ 194 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది. ఇండియా గత ఏడాది 84వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ వీసా లేకుండా 62 దేశాల్లో ప్రయాణించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

