వాయు కాలుష్య నివారణలో అట్టడుగున భారత్
ప్రపంచ వాతావరణ, ఆరోగ్య కూటమి(జీసీహెచ్ఏ) తాజాగా విడుదల చేసిన ఆరోగ్యకరమైన జాతీయ నిర్ణీత సహకారం(ఎన్డీసీ) స్కోర్‌బోర్డ్ ప్రకారం భారత్ తన జాతీయ వాతావరణ ప్రణాళికలో ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైంది.
న్యూఢిల్లీ : ప్రపంచ వాతావరణ, ఆరోగ్య కూటమి(జీసీహెచ్ఏ) తాజాగా విడుదల చేసిన ఆరోగ్యకరమైన జాతీయ నిర్ణీత సహకారం(ఎన్డీసీ) స్కోర్‌బోర్డ్ ప్రకారం భారత్ తన జాతీయ వాతావరణ ప్రణాళికలో ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైంది. ఈ సంవత్సరానికి సంబంధించిన మదింపులో భారత్ 32కు గాను కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఈ నివేదిక ప్రకారం భారత్ ఉద్గారాల లక్ష్యాలు పారిస్ ఒప్పందానికి అనుగుణంగా లేవు. అవి మానవ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. భారత్‌పై వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాల భారం చాలా ఎక్కువగా ఉంది. అయినా భారత్ ఈ విషయాన్ని తన ఎన్డీసీ ప్రణాళికలో పేర్కొనలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాయు కాలుష్య నివారణలో అట్టడుగున భారత్
ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

