క్షమాపణ చెప్పకపోతే.. వెయ్యి కోట్ల పరువునష్టం దావా!
రాందేవ్ బాబాకు ఐఎంఏ నోటీసు

డెహ్రాడూన్, మే 26: అల్లోపతి వైద్యంపై, అల్లోపతి వైద్యులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పరువునష్టం నోటీసు పంపింది. 15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో నష్టపరిహారం కింద రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తామని పేర్కొంది. ఆరు పేజీల నోటీసును ఐఎంఏ (ఉత్తరాఖండ్) కార్యదర్శి అజయ్ ఖన్నా తరఫున ఆయన న్యాయవాది నీరజ్ పాండే పంపారు. రాందేవ్ వ్యాఖ్యలు… అల్లోపతి వైద్యాన్ని, అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న 2 వేల మంది వైద్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

