రాందేవ్ బాబాపై చర్యలకు ఐఎంఏ డిమాండ్

న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అల్లోపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అల్లోపతి మందులకు వ్యతిరేకంగా రాందేవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐఎంఏ స్పందించింది.
రాందేవ్ బాబా చేసిన ఆరోపణలను అంగీకరించి ఆధునిక వైద్యానికి స్వస్తి పలకడం లేదా అంటువ్యాధుల చట్టం కింద ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని ఐఎంఏ ఓ ప్రకటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ను డిమాండ్ చేసింది. ఈ వీడియాలో రాందేవ్ బాబా మాట్లాడుతూ ఆధునిక అల్లోపతి పనికిమాలినది..ఇది విఫలమైన వైద్య శాస్త్రమని చేసిన వ్యాఖ్యలను మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చామని ఐఎంఏ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

