సీఎం నితీశ్‌కు షాక్.. మంత్రి పదవికి మదన్ సాహ్ని రాజీనామా

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు మంత్రి మదన్ సాహ్ని షాక్ ఇచ్చారు. జేడీయూకు చెందిన ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం తెలిపారు. తనకు ఇచ్చిన నివాసం లేదా వాహనంతో తాను సంతృప్తిగా లేనని మదన్ సాహ్ని చెప్పారు. అధికారులు తన మాట వినకపోతే, తాను ప్రజలకు సేవ చేయలేనని చెప్పారు. అప్పుడు ప్రజల పనులు పూర్తి కావని అన్నారు. ప్రజల పని పూర్తి కాకపోతే మంత్రి పదవి తనకు అవసరం లేన్నారు. బ్యూరోక్రసీకి వ్యతిరేకంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మదన్ సాహ్ని వెల్లడించారు. ఇకపై ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

