‘నిసర్గ అధికారి’కి ఐఐటీ కాన్పూర్ జాబ్ ఆఫర్
సీబీఎస్ఈ పోర్టల్‌లో లోపాలను గుర్తించిన 19 ఏండ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి టాలెంట్‌ను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ అతనికి జాబ్ ఆఫర్ చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 11: సీబీఎస్ఈ పోర్టల్‌లో లోపాలను గుర్తించిన 19 ఏండ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి టాలెంట్‌ను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ అతనికి జాబ్ ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని నిసర్గ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ‘ఇది నాకు చాలా థ్రిల్‌గా ఉంది.
ఐఐటీ కాన్పూర్ లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లో ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నాకు జాబ్ వచ్చింది. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్రా అగర్వాల్ గత నెలలో నన్ను ఢిల్లీలో కలిశారు. చర్చల తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చారు’ అని నిసర్గ వెల్లడించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

