Home
National
Himachal Pradesh Nine People Died After Their Car Fell Into A Ditch Near Bag Pashog Village
గోతిలోపడ్డ కారు.. 9 మంది దుర్మరణం..!
Road accident: బాగ్ పాషోగ్ గ్రామం సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన గోతిలో పడింది.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లా పచ్ఛాడ్ ఏరియాలోని బాగ్ పాషోగ్ గ్రామం సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన గోతిలో పడింది. ఈ ప్రమాదంలో గోతిలో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలియడంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరకున్నారు. పోలీసులు గోతి నుంచి కారును వెలికితీసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించే పనిలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

