Home
National
Himachal Pradesh An Apple Laden Truck Falls Into A Gorge After Losing Control Driver Killed
యాపిల్ లోడుతో వెళ్తూ లోయలోపడ్డ లారీ.. డ్రైవర్ దుర్మరణం
Road accident: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సోలన్ జిల్లాలోని కందఘాట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాపిల్ లోడుతో వెళ్తున్న లారీ
సలోన్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సోలన్ జిల్లాలోని కందఘాట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాపిల్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన లారీ పలు పల్టీలు కొడుతూ కిందకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
లారీ బరువుతో ఉండటం, అనేక పల్టీలు కొట్టడం కారణంగా క్యాబిన్ పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

