Karnataka Polls | కాషాయ పార్టీలో ముసలం : యడ్యూరప్ప కాన్వాయ్ అడ్డగింత
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Polls) ముంగిట కాషాయ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి.
బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Polls) ముంగిట కాషాయ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. చికమగుళూర్ జిల్లా మడికెరలో స్ధానిక ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామికి పార్టీ టికెట్ ఇవ్వవద్దని నిరసనకారులు డిమాండ్ చేశారు.
మాజీ సీఎం యడ్యూరప్ప ఈ ప్రాంతంలో భారీ రోడ్‌షో నిర్వహణకు ముందు భారీ నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా యడ్యూరప్ప ఈ ప్రాంతానికి రాగానే ఆయన కారును నిరసనకారులు అడ్డగించి ధర్నాకు దిగారు.
పార్టీ కార్యకర్తలు తన కాన్వాయ్‌ను అడ్డగించడంతో ఆగ్రహించిన యడ్యూరప్ప తన కార్యక్రమాన్ని రద్దుచేసుకుని వెనుతిరిగారు. యడ్యూరప్ప కార్యక్రమాన్ని అడ్డుకున్న పార్టీ కార్యకర్తలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Read More :
Watch: అదానీ అంశంపై కాంగ్రెస్ వినూత్న నిరసన.. వరుడి గెటప్ వ్యక్తిని పోలీసులవైపు పంపే యత్నం
Covid-19 | పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

