రాజ్‌కుంద్రా ముందస్తు బెయిల్‌పై విచారణ 22కు వాయిదా
raj kundra shilpa shetty | అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు

ముంబై : అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో రాజ్‌కుంద్రా ఈ ఏడాది జూన్ నెలలో అరెస్టయ్యారు. దాదాపు రెండునెలల పాటు జైలు శిక్షణ అనుభవించారు.
ఆ తర్వాత ముంబై కోర్టు రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అశ్లీల చిత్రాల కేసులో ఇరుకున్న రాజ్‌కుంద్రాపై తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీసులు రాజ్‌కుంద్రాతో పాటు శిల్పాశెట్టిపై సైతం కేసు నమోదు చేశారు. నితిన్ బరై అనే వ్యక్తి రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి రూ.1.51కోట్లు మోసగించారని ఆరోపించారు.
ఫిట్‌నెట్ కంపెనీ పేరిట తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. అశ్లీల చిత్రాల కేసులో జైలు నుంచి వచ్చిన తర్వాత రాజ్‌కుంద్రా బయట ఎక్కువగా కనిపించడం లేదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశాడు. అంతకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

